BIKKI NEWS (DEC. 05) : 4000 vacancies in Telangana SC Gurukula schools. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో 4725 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా.
4000 vacancies in Telangana SC Gurukula schools
TGSWREIS లలో మొత్తం 9735 పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం 5763 మంది పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని సొసైటీ ప్రభుత్వాన్ని కోరగా 4000 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో వర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందని సమాచారం.
ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటనలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
