BIKKI NEWS (DEC. 03) : Guest Lecturer jobs in Karimnagar degree College. కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ బోధించేందుకు అతిథి అధ్యా పకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
Guest Lecturer jobs in Karimnagar degree College
ఇంటర్వ్యూ ఈ నెల 4న ఉదయం 11 గంటలకు ఉంటుందని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని, ఇతర వివరాలకు కళాశాల రసాయన శాస్త్ర విభాగంలో సంప్రదించాలని సూచించారు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

