BIKKI NEWS (NOV. 29) : PhD Admissions in satavahana university. శాతవాహన యూనివర్సిటీలో 225 26 విద్యా సంవత్సరం కోసం పలు విభాగాలలో పీహెచ్డి అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
PhD Admissions in satavahana university.
కేటగిరి 1, 2, 3 విభాగాలలో పీహెచ్డీ అడ్మిషన్లను కల్పిస్తున్నారు.
విభాగాలు : ఉర్దూ, తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, ఎకనామిక్స్, సోషియాలజీ, కామర్స్
UGC NET, CSIR UGC NET, ICAR, ICMR, DBT, DST-INSPIRE లలో అర్హత సాధించిన వారికి ఈ పిహెచ్డి అడ్మిషన్ల ప్రవేశాలను కల్పిస్తారు.
అరత ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://satavahana.ac.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
