INTERMEDIATE – ప్రభుత్వ కళాశాలల్లో స్క్రాప్ అమ్మకానికి మార్గదర్శకాలు

Intermediate - ప్రభుత్వ కళాశాలల్లో స్క్రాప్ అమ్మకానికి మార్గదర్శకాలు - bikki news

BIKKI NEWS (NOV. 28) : SCARP CLEARANCE GUIDELINES IN INTERMEDIATE EDUCATION. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనవసరమైన వస్తువులు, ఫర్నిచర్, పాఠ్యపుస్తకాలు మొదలైనవి తొలగించడానికి అనుమతి మరియు మార్గదర్శకాలను ఇస్తూ ప్రొసీడింగ్స్ విడుదల విడుదల చేశారు.

SCARP CLEARANCE GUIDELINES IN INTERMEDIATE EDUCATION.

పాత ఫర్నిచర్, పాఠ్యపుస్తకాలు, విద్యుత్ పరికరాలు వంటివి కళాశాల ప్రాంగణాలను శుభ్రం, ఆరోగ్యకరంగా ఉంచడానికి తొలగించడానికి అనుమతి ఇచ్చారు.

ఇందుకోసం కమిటీలను కళాశాల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

కళాశాల స్థాయి కమిటీలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ప్రిన్సిపాల్ (కన్వీనర్), సీనియర్ జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీలో DIEO, ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్స్, సీనియర్ జూనియర్ లెక్చరర్ లతో కూడిన కమిటీ శవిక్రయ ధరలు నిర్ణయిస్తుంది

మంచి ఫర్నిచర్‌ను మరమ్మత్తు కోసం వేరు చేయాల్సి ఉంటుంది.

విక్రయం Rs.10,000 కంటే తక్కువ అయితే నోటీసు బోర్డులో ప్రకటన చేయాలి… అంతకంటే ఎక్కువ అయితే విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది.

నగదును AAPC ఖాతాలో డిపాజిట్ చేసి, కళాశాల అభివృద్ధికి (ర్యాకులు, పోటీ పరీక్ష పుస్తకాలు కొనడానికి మొదలైనవి) ఉపయోగించాలి.

SCARP DISPOSAL GUIDELINES

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →