BIKKI NEWS (NOV. 24) : Telangana intermediate public exams 2026 fee date ends today. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫీజు చెల్లింపు గడువు 100/- రూపాయల ఆలస్య రుసుముతో నేటితో ముగియనుంది.
Telangana intermediate public exams 2026 fee date ends today.
కావున ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈరోజు కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రేపటి నుంచి ఫీజు ను 500/- రూపాయల ఆలస్య రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
