- BIKKI NEWS (JULY 22) :
Schools and colleges bandh in July 23rd. తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న పాఠశాలలు, కళాశాలల బంద్ కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
Schools and colleges bandh in July 23rd
ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ నకు పిలుపునిచ్చాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రవేటు పాఠశాలలు, కళాశాలు జులై 23న సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ లు చేస్తున్నాయి.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
