BIKKI NEWS (NOV. 06) : Wheat flour at Andhra Pradesh Ration shops. ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలలో 2026 జనవరి 1 నుంచి గోధుమ పిండిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Wheat flour at Andhra Pradesh Ration shops.
18 రూపాయలకు కిలో చొప్పున రేషన్ కార్డుదారులకు గోధుమపిండి అందజేయమన్నట్లు తెలిపారు.
దీనికోసం 18 మెట్రిక్ టన్నుల గోధుమపిండిని సిద్ధం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
