OUT SOURCING JOBS – భారీ వేతనంతో ఔట్ సోర్సింగ్ జాబ్స్

Out sourcing jobs - భారీ వేతనంతో ఔట్ సోర్సింగ్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (OCT. 22) : Out sourcing jobs in state level technical cell. స్టేట్ లెవెల్ టెక్నికల్ సెల్ లో భారీ వేతనంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Out sourcing jobs in state level technical cell

నెలకు 80,000/- నుంచి 1,20,000/- వరకు వేతనాన్ని అందజేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడుపు అక్టోబర్ 27 సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.

అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 30.

ఖాళీల వివరాలు :

  • అర్బన్ ప్లానర్
  • సివిల్/ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్
  • హౌసింగ్ ఫైనాన్స్ & పాలసీ స్పెషలిస్ట్
  • సోషల్ డెవలప్మెంట్ ‌ స్పెషలిస్ట్
  • IEC స్పెషలిస్ట్
  • MIS స్పెషలిస్ట్
  • అకౌంటింగ్ స్పెషలిస్ట్
  • GIS SPECIALIST

వెబ్సైట్ : https://mankindenterprise.com/careers

Out sourcing jobs - భారీ వేతనంతో ఔట్ సోర్సింగ్ జాబ్స్ - bikki news
Out sourcing jobs in state level technical cell
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →