BIKKI NEWS (OCT. 18) : Telangana post matric scholarship date extended upto December 31st. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పొడిగించారు.
Telangana post matric scholarship date extended upto December 31st
ఇప్పటివరకు 30,758 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం, వివిధ ప్రవేశ పరీక్షల ప్రవేశాల వివరాలను అప్లోడ్ చేయని నేపథ్యంలో గడువును పొడిగించారు.
పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై చదువులలో అడ్మిషన్ పొంది ఉంటే ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TELANGANA POST METRIC SCHOLARSHIP LINK
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం
- Today Gold Rate June 23rd 2026 – భారీగా తగ్గిన బంగారం ధర
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
