BIKKI NEWS (OCT. 11) : Telangana government schools list with lowest admissions. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సమానంగా టీచర్ల సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలలు దాదాపు గా 18 ఉన్నాయి. ఈ మేరకు ఓ దినపత్రికలో కథనం వచ్చింది.
Telangana government schools list with lowest admissions.
ఈ నేపథ్యంలో సంబంధించిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమో లేక సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడమో చేయాల్సి ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4701 ఉన్నత పాఠశాలలో ఉండగా వాటిలో పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో 18 వరకు ఉన్నాయి. ఈ 18 పాఠశాలల్లో 129 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో టీచర్ల సంఖ్య కూడా 129 కావడం విశేషం.
విద్యార్థుల సంఖ్య టీచర్ల సంఖ్య సమానంగా ఉన్న పాఠశాల జాబితాను కింద ఇవ్వడం జరిగింది.

- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
