Team india beats pakistan in women's asia 2026

Asia cup 2026 – పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం

BIKKI NEWS (Sep. 06) : Team india beats pakistan in women’s asia 2026. మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2026 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Team india beats pakistan in women’s asia 2026

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కేవలం 55 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో శ్రీ చరణీ – 3, ప్రేమ – 3, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత మహిళల జట్టు కేవలం 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఘన విజయం సాధించింది.

హార్మన్ ప్రీత్ కౌర్ కు కెప్టెన్ గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం.

ఈ విజయంతో భారత్ చట్టం గ్రూపు ఏ లో టాప్ స్థానంలో నిలిచి తదుపరి దశకు చేరుకుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →