Today in history September 6th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 06

Today in history

BIKKI NEWS : Today in history September 6th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 06

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 6th

సంఘటనలు

1968 : స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.

జననాలు

1766: జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త
1892: సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965)
1936: అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016)
1950: గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని.
1950: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023)

మరణాలు

1966: ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917)
1996: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926)
1998 : జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910)
2005: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
2012: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966)
2017 : కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు.
2024: వడ్డేపల్లి కృష్ణ, కవి, సినీగేయరచయిత, లలిత గీతాల రచయత,(జ.1948).

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →