Miss world 2026 joheirry mola dominguez.

Miss World 2026 – ప్రపంచ సుందరిగా డొమినికన్ రిపబ్లిక్ భామా

BIKKI NEWS (Sep 06) : Miss World 2026 Joheirry Mola Dominguez. విజేతనం వేదికగా జరిగిన 2026 ప్రపంచ సుందరి పోటీలలో రిపబ్లిక్ దేశానికి చెందిన అందాల భామ జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ నిలిచింది.

Miss World 2026 Joheirry Mola Dominguez.

ప్రపంచవ్యాప్తంగా 111 మంది అందాల భామలు ఈ ప్రపంచ సుందరికి కిరీటం కోసం పోటీ పడగా డోమినికన్ రిపబ్లిక్ కు చెందిన మోలా చివరి రౌండులో ఆరుగురు తో పోటీపడి విజేతగా నిలిచింది.

2025 మిస్ వరల్డ్ గా నిలిచిన థాయిలాండ్ భామా ఒపల్ సుచతా మోలాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందజేశారు.

స్పెయిన్ కు చెందిన రెయిన్స్ రెండో స్థానంలో, మలేషియా కు చెందిన టానుషియా మూడో స్థానంలో నిలిచింది.

భారత్ నుండి ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించిన నిఖితా పోర్వాల్ టాప్ 40 రౌండ్ లో నిష్క్రమించింది.

భారత్ నుండి ఇప్పటివరకు ఆరుగురు ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • 1966 – రీటా సాయిరాం
  • 1994 – ఐశ్వర్య రాయ్
  • 1997 – డయానా హైడెన్
  • 1999 – యుక్తా ముఖీ
  • 2000 – ప్రియాంక చోప్రా
  • 2017 – మానుషీ చిల్లర్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →