Free op consultation in nims for employees on nehs

NEHS – నిమ్స్ లో ఉద్యోగులకు ఉచిత ఓపీ సేవలు

BIKKI NEWS (Sep. 06) : free OP consultation in NIMS for employees on NEHS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉచితంగా ఓపీ సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.

free OP consultation in NIMS for employees on NEHS

నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రకారం కేవలం వెల్నెస్ సెంటర్లలో మాత్రమే ఓపి సేవలను ఉద్యోగులు ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే నిమ్స్ లో మాత్రం ఓపి సేవలను కూడా ఉచితంగా పొందడానికి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 24 వెల్నెస్ సెంటర్లను నూతనంగా ప్రారంభించేందుకు దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో మూడు ఉండనున్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →