Today current affairs in Telugu 25th October 2026 – కరెంట్ అఫైర్స్

Today current affairs in telugu 25th october 2026

BIKKI NEWS : Today current affairs in Telugu 25th October 2026 – కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today current affairs in Telugu 25th October 2026

1) ప్రపంచ ఆకలి సూచి 2026 లో 122 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 100వ స్థానం

2) ప్రపంచ ఆకలి సూచి 2026 లో మొదటి మరియు చివరి స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఆర్మేనియా మరియు సోమాలియా

3) ఓస్కార్ క్లెయిన్ మెడల్ 2026 ను అందుకొని తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు.?
జ : అశోక్ సేన్

4) దీపావళి 2026 పండుగ సందర్భంగా అమెరికా విడుదల చేసిన ప్రత్యేక స్టాంపు థీమ్ ఏమిటి.?
జ : రంగోలి

5) కర్ణాటక జానపద అవార్డు 2026 గ్రహీత ఎవరు.?
జ : దేవదాసు చీమకొండ

6) జనవరి 1 – 2027 నుండి 15 సంవత్సరాల లోపు చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించిన దేశం ఏది.?
జ : గ్రీస్

7) ప్రపంచ బిలియర్స్ ఛాంపియన్షిప్ 29వ సారి గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ

8) National geographic’s best of world 2027 list చోటు తగ్గించుకున్న భారత నగరం ఏది.?
జ : జైపూర్

9) 2026 IPSOS Quality of care perception index లో భారత్ ర్యాంక్ ఎంత.?
జ : 3వ స్థానం

10) SIMBEX 2026 పేరుతో భారత్ సింగపూర్ దేశాల మధ్య నావికా విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు.?
జ : విశాఖపట్నం

11) 8941 కోట్ల రూపాయలతో ఏ నది పునర్జీవనం కోసం అమిత్ షా ఇటీవల పనులు ప్రారంభించారు .?
జ : యమునా నది

Today current affairs in Telugu 25th October 2026

12) కళాకారులు, రచయితలు మరియు పెయింటర్ల సృజనాత్మకతను గౌరవిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 25న అంతర్జాతీయంగా ఏ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
జ : అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం (International Artist’s Day – పాబ్లో పికాసో జన్మదిన జ్ఞాపకార్థం)

13) గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం మరియు ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల చిన్నారులకు వచ్చే పుట్టుకతో వచ్చే వెన్నెముక లోపాలపై అవగాహన కోసం అక్టోబర్ 25న నిర్వహించే దినోత్సవం ఏది?
జ : ప్రపంచ స్పైనా బిఫిడా మరియు హైడ్రోసెఫాలస్ దినోత్సవం (World Spina Bifida and Hydrocephalus Day)

14) భారతదేశంలో స్వచ్ఛంద రక్తదానం మరియు రక్త భద్రతను పెంపొందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అక్టోబర్ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త డ్రైవ్ పేరేమిటి?
జ : రక్తదాన్ అమృత్ మహోత్సవ్ (Raktdaan Amrit Mahotsav)

15) వ్యవసాయం మరియు సౌర విద్యుత్ రంగాల సమన్వయంతో ‘7వ అగ్రివోల్టాయిక్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2026’ (7th Agrivoltaics World Conference)కు వేదికగా నిలిచిన కేంద్రం ఏది?
జ : భారత్ మండపం (న్యూఢిల్లీ)

16) రబీ పంటల సీజన్‌లో అధిక దిగుబడులు, తెగుళ్ల నియంత్రణ లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో విస్తరిస్తున్న ప్రధాన కార్యాచరణ ఏది?
జ : ఖేత్ బచావో అభియాన్ – రబీ 2026 (Khet Bachao Abhiyan)

17) భారత వాతావరణ శాఖ (IMD) ‘మిషన్ మౌసం’ కింద పశ్చిమ కనుమల్లో వాతావరణ మార్పులను పర్యవేక్షించేందుకు ఎక్స్-బ్యాండ్ డాప్లర్ రాడార్‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
జ : మహాబలేశ్వర్ (మహారాష్ట్ర – IITM పూణే ద్వారా)

18) సైబర్ నేరాలు, ఇంటర్నెట్‌లో చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపు కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్న కేంద్రీకృత వేదిక ఏది?
జ : సహయోగ్ పోర్టల్ (Sahayog Portal)

    Google News @WHATSAPP
    @TELEGRAM@FACEBOOK

    తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

    WhatsApp ChannelTelegram Channel
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

    View all posts by Saheb Shaik →