Today in history September 5th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 05

Today in history september 5th

BIKKI NEWS : Today in history September 5th- చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 05

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 5th

దినోత్సవం

  • జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
  • ప్రపంచ యువజన దినోత్సవం
  • అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం

సంఘటనలు

1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.

జననాలు

సర్వేపల్లి రాధాకృష్ణన్
1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు.
1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975)
1914: నికొనార్‌ పారా, చిలీ కవి. ‘అకవిత్వం’ అనే ప్రక్రియ సృష్టికర్త.
1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014)
1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016)
1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.
1966: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (మ. 2023)

మరణాలు

1986: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
1995: గిరిజ, తెలుగు చలన చిత్ర హాస్య నటి(జ.1936).
1997: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
2010: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923)
2013: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925).
2017: గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962).
2023: భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (జ.1940)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →