BIKKI NEWS (July 29) : TG SET 2026 notification schedule. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
TG SET 2026 notification schedule
అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు పీహెచ్డీ అడ్మిషన్ల అర్హత కోసం తెలంగాణ సెట్ పరీక్షలు వివిధ సబ్జెక్టులలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఆగస్టు 03 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
15,00/- రూపాయల ఆలస్య రుసుము తో సెప్టెంబర్ 05 వరకు, 2,000/- ఆలస్య రుసుము తో సెప్టెంబర్ 10 వరకు, 3,000/- రూపాయల ఆలస్య రుసుము తో సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ అవకాశం సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు కలదు.
టీజీ సెట్ 2026 హల్ టిక్కెట్లు ను సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://telanganaset.org/
