BIKKI NEWS (JUNE 02) : TGPSC AEE ELECTRICAL job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావాణా రోడ్లు భవనాల శాఖలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGPSC AEE ELECTRICAL job notification 2026
పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ) – 49
అర్హతలు : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 18 -44 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, PWD లకు 10, EX. S.M, NCC లకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
వేతన స్కేలు : 54,220/- నుండి 1,33,630/-
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 08 నుంచి జూలై 15 వరకు అవకాశం కలదు.
దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST, PWD లకు 620/- రూపాయలు)
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.
పరీక్ష విధానం :
- పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
- పేపర్ – 2 : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్థాయిలో) – 300 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో ఉంటుంది. తేదీని తర్వాత ఖరారు చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
పూర్తి సిలబస్ : Download PDF
వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/
