BIKKI NEWS (June 2) : TGPSC job notifications 2026 today onwards. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయమన్నట్లు చేయమంట బుర్రా వెంకటేశం తెలిపారు.
TGPSC job notifications 2026 today onwards
- రోడ్డు భవనాల శాఖలో ఏఈఈ సివిల్ 222, ఎలక్ట్రిక్ 49 పోస్టులు.
- కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ ఇంజనీర్ పోస్టులు 9
తెలంగాణ ఆర్థిక శాఖ 3,800 పోస్టుల భక్తికి అనుమతి ఇచ్చిందని వ వాటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల నోటిఫికేషన్ లో విడుదలయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు.
ఉద్యోగ పరీక్షలను కంప్యూటర్ బేసిక్ రిక్రూట్మెంట్ టెస్టు పద్ధతిలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు తద్వారా పేపర్ లీకేజీ వంటి అంశాలను నియంత్రించవచ్చు అని తెలిపారు.
అటవీ బీట్ అధికారి పోస్టులు 1393 ఉన్నాయని వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
అలాగే డిగ్రీ లెక్చరర్ పోస్టుల భక్తికి యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు.
