BIKKI NEWS (May 31) : TG TET JUNE 2026 Schedule released. తెలంగాణ టెట్ జూన్ 2026 షెడ్యూల్ విడుదల చేశారు.
TG TET JUNE 2026 Schedule released.
జూన్ 16, 17, 18, 19, 22వ తేదీలలో టెట్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ 9.00 నుండి 11.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 నుండి 4.30 వరకు నిర్వహిస్తారు.

