Environmental education exam postponed - పర్యావరణ పరీక్ష వాయిదా - bikki news

Environmental education exam postponed – పర్యావరణ పరీక్ష వాయిదా

BIKKI NEWS (MAY 23) : Environmental education exam postponed to 29th may. తెలంగాణ ఇంటర్మీడియట్ పర్యావరణ విద్య పరీక్ష వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Environmental education exam postponed to 29th may

షెడ్యూలు ప్రకారం మే 28న ఉదయం 10 నుండి 1:00 వరకు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది అయితే దీనిని మే 29వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బక్రీద్ పర్వదిన సెలవు దినాన్ని ప్రభుత్వం మే 27 నుండి 28 కి వాయిదా వేయడంతో తదుపరి రోజుకు పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →