Tg ploycet 2026 counselling schedule విడుదల - bikki news

TG PLOYCET 2026 counselling schedule విడుదల

BIKKI NEWS (MAY 19) : TG PLOYCET 2026 counselling schedule. తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాల కోసం పాలీసెట్ రాసిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. 2 దశలలో ఈ కౌన్సిలింగ్ ను చేపట్టనున్నారు.

TG PLOYCET 2026 counselling schedule

జూన్ 9న పాలిటెక్నిక్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

PLOYCET 2026 first phase counselling

  • ఆన్లైన్ స్లాట్ బుకింగ్ – మే 27 – 31 వరకు
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ – మే 29 – జూన్ 1 వరకు
  • వెబ్ ఆప్షన్స్ నమోదు మే 29 – జూన్ 3 వరకు
  • సీట్ల కేటాయింపు – జూన్ 06
  • ఫీజు చెల్లింపు – జూన్ 6 – 9 వరకు
  • ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ – జూన్ 8,9
  • తరగతులు ప్రారంభం – జూన్ 09

రెండో విడత కౌన్సిలింగ్ జూన్ 15న ప్రారంభమై 27వ తేదీన ముగియనుంది.

జూన్ 27 నుండి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకాశం కల్పిస్తారు

జులై 1 నుండి 8 వరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.

వెబ్సైట్ : https://tgpolycet.nic.in/default.aspx

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →