Tgpsc departmental test 2026 hall tickets download link - bikki news

TGPSC Departmental test 2026 hall tickets download link

BIKKI NEWS (MAY 19) : TGPSC Departmental test 2026 hall tickets download link. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 2026 సెషన్ కు సంబంధించి డిపార్ట్మెంటల్ పరీక్షలు హాల్ టికెట్లను విడుదల చేసింది.

TGPSC Departmental test 2026 hall tickets download link

అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా నేరుగా హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో మే 23 నుండి జూన్ 1 వరకు హెచ్ఎండిఏ పరిధిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

TGPSC DT MAY 2026 HALL TICKETS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →