BIKKI NEWS (MAY 18) : Today May 18th AN Inter Exams QP SET. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సెషన్ లో సెకండీయర్ ఫిజిక్స్ , ఎకానమిక్స్ పరీక్షలను సెట్ : C ప్రశ్నాపత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
Today May 18th AN Inter Exams QP SET
DATE – 18/05/2026(AN)
YEAR – II
SUBJECTS : PHYSICS, ECONOMICS
SET : C
