Standard gk bits part 143 - జీకే బిట్స్ - bikki news

Standard GK bits part 143 – జీకే బిట్స్

BIKKI NEWS : Standard GK bits part 143 in Telugu for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

Standard GK bits part 143

1) హర్షుడి కాలంలో అధికంగా వ్యాప్తి లో ఉన్న మతం.?
జ : శైవం

2) హర్షుడు ఆదరించిన మతం ఏది.?
జ : బౌద్ధ మతం

3) ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి ఎవరు.?
జ : హర్షవర్ధనుడు

4) పౌరులకు ఏకరూప పౌర స్మృతిని అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది .?
జ : ఆర్టికల్ – 44

5) రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.?
జ : 6

6) భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీలలో ఎన్నో వంతు స్థానాలు మహిళలకు కేటాయించబడింది.?
జ : 1/3 వంతు

7) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI) ఎప్పుడు స్థాపించారు.?
జ : 1927

8) భారతదేశంలో స్థానిక పత్రిక చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1878

9) రాజ్యసంక్రమణ సిద్ధాంతం అమలు ద్వారా ఏ రాజ్యం మొదటగా విలీనం చేయబడింది.?
జ : సతారా

10) వేద సమాజం 1864లో ఎక్కడ స్థాపించబడింది.?
జ : మద్రాస్

11) ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1950

12) పైత్యరసం రక్తంలో కలిసినప్పుడు వచ్చే వ్యాధి?
జ : జాండీస్ (పచ్చ కామెర్లు)

13) ఆరోగ్యవంతుడైన మానవుడిలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుంది.?
జ : 18

14) మూత్రపిండాలపై ఉండే గ్రంధి ఏది?
జ : అదివృక్క గ్రంధి

15) NABARD ( నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఏ సంవత్సరం లో స్థాపించారు.?
జ : 1982

16) 2011 – 12 లో భారతదేశంలో దారిద్ర రేఖకు క దిగువన ఉన్న జనాభా శాతం.?
జ : 22%

17) స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ యోజన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1999

18) ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది.?
జ : జయశంకర్ భూపాలపల్లి

19) భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వ్యాఖ్యానించింది ఎవరు.?
జ : గ్రాడ్ విల్ అస్టిన్, డీఎన్ బేనర్జీ

20) రాజ్యాంగ పరిషత్ లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి.?
జ : 22

21) జోడేఘాట్ జ్వాల అని ఎవరిని పిలుస్తారు.?
జ : కుమ్రం భీం

22) నీల్ దర్పన్ గ్రంథకర్త ఎవరు.?
జ : ధీనబంధ్ మిత్ర

23) భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : పి. ఆనందచార్యులు

24) హిందూ మహసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : 1917

25) భారత జాతీయ ఉద్యమానికి బైబిల్ గా దేన్ని పేర్కొంటారు.?
జ : ఆనంద్ మఠ్

26) దీపావళి ప్రకటన చేసిన వైశ్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ ఇర్విన్

27) డీఎన్ఏ ద్వికుండలి నిర్మాణాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జ : వాట్సన్ అండ్ క్రిక్

28) టమాట ఎరుపు రంగులో ఉండేందుకు కారణం ఏంటి.?
జ : క్రోమోప్లాస్ట్

29) భూమిని శుభ్రపరిచే జీవులు అని వేటికి పేరు.?
జ : శిలింద్రాలు

30) టైఫాయిడ్ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా.?
జ : సాల్మొనెల్ల టైఫీ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →