BIKKI NEWS (FEB. 20) : PART TIME LECTURERS JOBS NOTIFICATION BY KAKATIYA UNIVERSITY. కాకతీయ యూనివర్సిటీ 99 పార్ట్ టైం లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని సమర్పించాల్సి ఉంటుంది. (Latest jobs notifications)
PART TIME LECTURERS JOBS NOTIFICATION BY KAKATIYA UNIVERSITY
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఖాళీలు వివరాలు :
- Biochemistry -2
- Biotechnology -2
- Botany -2
- Chemistry- 14
- Commerce and BM – 15
- Computer science – 11
- English -1
- Geology-1
- Law -9
- Library and information science -1
- Microbiology -6
- M Pharma-2
- Physical education -6
- Physics -8
- Political science -2
- Psychology -2
- Sociology -1
- Statistics – 1
- Telugu – 2
- Zoology – 4
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు సాధించి ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్కులు సాధించి ఉండాలి నెట్, సెట్, పీహెచ్డీ, తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానము : విద్య అర్హత మార్కుల మెరిట్, డెమో తరగతి, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం ; తరగతికి 700/- రూపాయలను చెల్లిస్తారు. ప్రాక్టికల్ తరగతికి 350/- రూపాయల చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు చిరునామా : అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటు విద్యా అర్హత సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్ ను కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని టీచింగ్ విభాగం లో సమర్పించాల్సి ఉంటుంది
పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం డౌన్లోడ్ లింక్: NOTIFICATION PDF
వెబ్సైట్ :https://www.kakatiya.ac.in/
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
- Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్
- France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్
