BIKKI NEWS (MAY 16) : 5 working days for government employees in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పని దినాల విధానం ప్రవేశపెట్టాలని ఉద్యోగ జేఏసీ నేతలు సిఎస్ రామకృష్ణారావుకు వినతి పత్రాన్ని అందజేశారు.
5 working days for government employees in Telangana
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు ఐదు పని దినాలను కల్పించాలని సూచించారు.
అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం, సాయంత్రం పని వేళలను పొడిగించి శనివారం సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా సూచించారు.
దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో లేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పీఎం, సీఎం లో నుండి మంత్రుల వరకు తమ కాన్వయ్ లను తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే

