BIKKI NEWS (NOV. 21) : Without permission Won’t address the media ordered by inter board. ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని వివిధ స్థాయిలలోని ఉద్యోగులు పత్రికల్లో ప్రకటనలివ్వడం, టీవీ ఛానళ్లు, యూట్యూబ్, వాట్సప్, ఎక్స్ ద్వారా ప్రకటనలివ్వడం, తమ అభిప్రాయాలను చెప్పడం లాంటివి చేస్తున్నారని, అది తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1964కు విరుద్ధమని ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
Without permission Won’t address the media ordered by inter board
ఏదైనా ప్రచురించాలనుకున్నా, పత్రికలకు తెలపాలనుకున్నా.. ఆయా పత్రాలను సంబంధిత విభాగాధిపతులకు/ప్రభుత్వానికి అందజేసి.. అనుమతి పొందాలన్నారు.
ఈ ఆదేశాలను అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు, డీఐఈఓ, ఆర్‌జేడీ, బోర్డ్ పరిధిలో పని చేస్తున్న అందరూ ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
