BIKKI NEWS (JAN. 09) : Union education ministry asks information about No TET teachers. టెట్ విద్యా అర్హత లేని టీచర్ల వివరాలు పంపాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల విద్యా శాఖలకు లేఖలు రాసింది.
Union education ministry asks information about No TET teachers.
టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో ఎంతమంది టీచర్లు ప్రభావితం అవుతున్నారో సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా లేఖలో పేర్కొంది.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ వచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి న్యాయపరమైన అవకాశాలను సూచిస్తూ నివేదిక పంపాలని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
దీనికి కేంద్ర ప్రభుత్వం టేట్ లేని టీచర్ల పట్ల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించి దీనికి పరిష్కార మార్గం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
