హైదరాబాద్ (ఏప్రిల్ 08) : Today top news in Telugu April 8th 2026 – నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu April 8th 2026
Today Telangana News
50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తం తెలిపారు
జస్టిస్ ఘోష్ కమిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది
వామపక్ష తీవ్రవాద రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని డీజీపీ ప్రకటించారు
జూన్ 2 నాటికి పీఆర్సీ చేయాలని ఉద్యోగ ఐకాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది..
పరిగి కి వెళుతున్న మాజీ మత్రి హరీష్ రావు మరియు ఇతర మంత్రులను అరెస్టు చేయడం జరిగింది.
జేఎన్టీయూకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తం 13 చోట్ల బాంబు పెట్టామని అగంతకులు కాల్స్ చేశారు.
Today Andhra Pradesh news
26 జిల్లాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ 2025 కు అనుగుణంగా రాష్ట్రం ఏసిటి విడుదల చేయనుంది.
2023 లో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది
టీచర్ల సీనియారిటీ జాబితా అ రూపకల్పనకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది
Today National News
కేరళ అస్సాం పుదుచ్చేరి లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఈ నెలాఖరులో దేశంలోని మిగతా ప్రాంతాలలో సర్ అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఇరాన్ లోని భారత్ పౌరులు ఇళ్ల నుండి బయటకు రావద్దని భారత్ అడ్వైజరీ జారీ చేసింది.
అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత ధర్మ సత్రం కాదని ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటించారు
భారత ఆర్మీ చేతికి కాముకూజి ఆయుధం.. అతి తక్కువ ధరకే ఈ ఆత్మహుతి డ్రోన్లు భారత్ కొనుగోలు చేసింది.
ఐదు కేజీల గ్యాస్ సరఫరాను ప్రభుత్వం రెట్టింపు చేసింది.
భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం చీకటిలో ఉంచుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమారు ను అభిశంసించాలని ఇచ్చిన నోటీసులను లోక్ సభ రాజ్యసభ తిరస్కరించాయి
Today international news
ఆర్మోజ్ జల సంధిని తెరిచేందుకు ఇరాన్ కు మరో రెండు వారాల గడువు ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు
చంద్రుని చుట్టి రానున్న ఆర్టీమిస్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని నాసా ప్రకటించింది
ఇరాన్ నాగరికతను ఒక్క రోజులో నాశనం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చసిన ట్రంప్
అత్యంత శక్తివంతమైన ఎలినినో భూమిని తాకవచ్చని, దీంతో తీవ్ర కరువు ఏర్పడుతుందని సమాచారం.
వియత్నం నూతన అధ్యక్షుడిగా తోలామ్ ఎన్నికయ్యారు
Today Business News
మంగళవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. 23000 పాయింట్లకు చేరిన నిఫ్టీ.
చమురు ధరలు విపరీతంగా పెరిగితే భారత వృద్ధిరేటు 6% లోపు చేరవచ్చు అని నిపుణులు అంచనా వేశారు
2024 – 25 లో 24.52 లక్షల ఈవీలు అమ్ముడుపోయాయి.
మంగళవారం బంగారం ధరలు తగ్గాయి.
Today Sports News
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది .
ప్రపంచ షూటింగ్లో ముఖేష్ పలక్ తో కలిసి స్వర్ణం గెలిచాడు.
ఐపీఎల్ లో నేడు గుజరాత్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది
Education and Job Updates
సోషల్ మీడియా వేదికగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అప్డేట్స్ ను దించనుంది.
రేపటితో ముగినున్న ఏపీ పాలీసెట్ దరఖాస్తు గడువ
నార్త్తన్ కోల్‌పీల్డ్స్ లో 577 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది
నేటి నుండి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ల లాటరీ ద్వారా విడుదల చేయనున్నారు.
ఈ నెలలోనే సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి

