Today News – నేటి సమగ్ర వార్తల సమాహారం

today top news February 16th by bikki news

BIKKI NEWS (FEB. 16) : TODAY NEWS on 16th February 2026. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, బిజినెస్, సినిమా వార్తల సమాహారం…

TODAY NEWS on 16th February 2026

Today Telangana News

రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శివరాత్రి పర్వదినం భక్తులు జరుపుకున్నారు.

నేడు మున్సిపాలిటీలు చైర్మన్ లు, కార్పొరేషన్లలో మేయర్ పదవులకు ఎన్నిక జరగనుంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కైవసం కోసం పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని డీజీపీ ప్రకటన చేశారు

లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమైంది

రాష్ట్రంలోని అన్ని తండాలలో బీటీ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు

రేపటి నుండి హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు జరగనుంది

Today AP News

ఏప్రిల్ ఒకటి నుండి దక్షిణ కొస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానున్నట్లు సమాచారం.

నేడుకు రాజధాని అమరావతిలో బిల్ గేట్స్ బృందం పర్యటన

Today National News

ప్రజాకర్షక పథకాలకు తెరదించినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

అమెరికాతో భారత చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు

ఏప్రిల్ 22న తెరుచుకోనున్న కేదారనాథ్ ఆలయం ద్వారాలు

Today International news

బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారీఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Obama – ఏలియన్స్ ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నానని ఒబామా ప్రకటించారు. కానీ వాటిని అమెరికా బంధించిందనేది అవాస్తవమని ప్రకటించారు.

తమపై ఆంక్షలు ఎత్తివేస్తే అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Today sports news

IND VS PAK ఐసీసీ టీ20 వరల్డ్ కప్పులో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత 61 పరుగుల తేడాతో గెలిచింది.

పాకిస్తాన్ తో విజయంతో భారత్ సూపర్ 8 దశకు చేరింది అలాగే వెస్టిండీస్ జట్టు కూడా సూపర్ 8 కు చేరింది.

భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా తో జరిగిన టి20 మ్యాచ్ లో గెలుపొందింది

Today business news

గతవారం నష్టాలనుండి ఈ వారం స్టాక్ మార్కెట్ బయట పడుతుందో లేదో నిపుణుల విశ్లేషణ.

నేటి బంగారం, వెండి, ప్లాటీనం ధరలు మరియు డాలర్ తో రూపాయి మారకం విలువ

త్వరలోనే బంగారం ధర లక్షలోపుకు చేరుకుంటుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Today Education and Job Updates

TG EAPCET 2026 Notification విడుదల చేశారు.

AGNIVEER 2027 notification విడుదల చేశారు.

RRB GROUP D ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

POSTAL GDS jobs – 28636 ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడవు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →