BIKKI NEWS: Today in history July 13th – చరిత్రలో ఈరోజు జూలై 13
Today in history July 13th
దినోత్సవం
- అంతర్జాతీయ రాక్ దినోత్సవం
సంఘటనలు
1930: మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
జననాలు
1905: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (మ. 1986)
1915: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
1924: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006)
1941: టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు.
1964: ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1967: సీత , తెలుగు తమిళ ,కన్నడ ,మలయాళ చలన చిత్ర నటీ.
1987: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)
మరణాలు
2013: కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
2018: కే.రాణీ , నేపథ్య గాయని (జ.1942)
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

