Today in history February 17th – చరిత్రలో ఈరోజు

Today in history February 17th

BIKKI NEWS (FEB. 17) : Today in history February 17th – చరిత్రలో ఈరోజు

Today in history February 17th

దినోత్సవం

  • సత్యాన్వేషణ దినోత్సవం

సంఘటనలు

2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది.

జననాలు

1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
1984: సదా, సినీ నటి
1994: కామిలా సిల్వా (సింగర్), పాప్ సింగర్

మరణాలు

1600: గియార్డినో బ్రూనో, ఇటాలియన్ తత్వవేత్త. ఇతని జ్ఞాపకార్థం ప్రతియేటా ఈ రోజును సత్యాన్వేషణ దినోత్సవంగా జరుపుకుంటారు. (జ.1548)
1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
2022: ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944)
2024: సుహాని భట్నాగర్, బాలీవుడ్‌ వ‌ర్ధ‌మాన న‌టి. అమీర్‌ఖాన్ హీరోగా వ‌చ్చిన దంగ‌ల్ (2016) సినిమాలో చిన్న‌నాటి బ‌బితా ఫోగ‌ట్‌గా న‌టించింది. (జ. 2004)
2024: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(జ.1944)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →