BIKKI NEWS (Oct. 03) : TNGO demanding for 51 percentage PRC fitment. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే 51% ఫిట్ మెంట్ తో రెండో పీఆర్సీ ప్రకటించాలని టీఎన్‌జీఓ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
TNGO demanding for 51 percentage PRC fitment
ఆర్థిక భారం పడని 90 శాతం సమస్యలను త్వరలో పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల చేసేందుకు ఆమోదం తెలపడంపై టీఎన్‌జీఓ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్‌జాజు, ఇతర ఉన్నతాధికారులకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.

