BIKKI NEWS (OCT. 03) : IGNOU admissions 2026 date extended. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువును అక్టోబర్ 13 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
IGNOU admissions 2026 date extended
2026 – 27 విద్యా సంవత్సరానికి గాను దూరవిద్య మరియు ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు అక్టోబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.
డిగ్రీ మరియు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తుంది.
వెబ్సైట్ : https://ignouadmission.samarth.edu.in/
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

