Dasara Holidays 2026 – పాఠశాలలు దసరా సెలవులు

Dasara holidays 2026 - పాఠశాలలు దసరా సెలవులు

BIKKI NEWS (OCT. 03) : Dasara Holidays 2026 for schools in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుండి 22 వరకు దసరా సెలవులను ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 23 నా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Dasara Holidays 2026 for schools in Telangana

అక్టోబర్ 9 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను నిర్వహిస్తారు.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

అలాగే జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి 21 వరకు దసరా సెలవులను ప్రకటించారు అక్టోబర్ 22న జూనియర్ కళాశాలలో తెలుసుకోండి.

అక్టోబర్ 3 నుండి 9 వరకు ఆఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →