Telangana Holidays 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు

Telangana holidays 2026 list

BIKKI NEWS : Telangana Holidays 2026 List. తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సాధారణ (జనరల్) మరియు ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవుల జాబితాను G.O.Rt.No.1715, తేదీ 06.12.2025 ద్వారా విడుదల చేసింది. మొత్తం 27 జనరల్ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో గరిష్టంగా 5 ఆప్షనల్ సెలవులు వినియోగించుకోవచ్చు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Holidays 2026 List.

అప్డేట్ (అక్టోబర్ 6, 2026): పూర్తి సెలవుల జాబితాను తేదీ, రోజుతో సహా టేబుల్ రూపంలో జోడించాము.

Telangana Holidays 2026 – రాబోయే సెలవులు

  • అక్టోబర్ 18 (ఆదివారం) – సద్దుల బతుకమ్మ
  • అక్టోబర్ 20 (మంగళవారం) – విజయదశమి (దసరా)
  • అక్టోబర్ 21 (బుధవారం) – దసరా తర్వాతి రోజు
  • నవంబర్ 8 (ఆదివారం) – దీపావళి
  • నవంబర్ 24 (మంగళవారం) – కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి
  • డిసెంబర్ 25 (శుక్రవారం) – క్రిస్మస్
  • డిసెంబర్ 26 (శనివారం) – క్రిస్మస్ తర్వాతి రోజు
Telangana holidays 2026 - దసరా సెలవులు అక్టోబర్
GENERAL HOLIDAYS LIST 2026 OF TELANGANA.

Telangana Holidays 2026 – జనరల్ సెలవుల పూర్తి జాబితా

క్ర.సం.పండుగ / సందర్భంతేదీరోజు
1భోగి (Bhogi)జనవరి 14, 2026బుధవారం
2సంక్రాంతి (Sankranti / Pongal)జనవరి 15, 2026గురువారం
3గణతంత్ర దినోత్సవం (Republic Day)జనవరి 26, 2026సోమవారం
4మహాశివరాత్రి (Maha Shivaratri)ఫిబ్రవరి 15, 2026ఆదివారం
5హోలీ (Holi)మార్చి 3, 2026మంగళవారం
6ఉగాది (Ugadi)మార్చి 19, 2026గురువారం
7రంజాన్ (Eidul Fitr (Ramzan))మార్చి 21, 2026శనివారం
8రంజాన్ తర్వాతి రోజు (Following Day Of Ramzan)మార్చి 22, 2026ఆదివారం
9శ్రీరామనవమి (Sri Rama Navami)మార్చి 27, 2026శుక్రవారం
10గుడ్ ఫ్రైడే (Good Friday)ఏప్రిల్ 3, 2026శుక్రవారం
11బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (Babu Jagjivan Ram’s Birthday)ఏప్రిల్ 5, 2026ఆదివారం
12డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి (Dr. B.R. Ambedkar’s Birthday)ఏప్రిల్ 14, 2026మంగళవారం
13బక్రీద్ (Eidul Azha (Bakrid))మే 27, 2026బుధవారం
14మొహర్రం (Shahadat Imam Hussain (10th Moharam))జూన్ 26, 2026శుక్రవారం
15బోనాలు (Bonalu)ఆగస్టు 10, 2026సోమవారం
16స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day)ఆగస్టు 15, 2026శనివారం
17మిలాద్ ఉన్ నబీ (Eid Miladun Nabi)ఆగస్టు 26, 2026బుధవారం
18శ్రీకృష్ణాష్టమి (Sri Krishna Astami)సెప్టెంబర్ 4, 2026శుక్రవారం
19వినాయక చవితి (Vinayaka Chavithi)సెప్టెంబర్ 14, 2026సోమవారం
20గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanthi)అక్టోబర్ 2, 2026శుక్రవారం
21సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma)అక్టోబర్ 18, 2026ఆదివారం
22విజయదశమి (దసరా) (Vijaya Dasami / Dussehra)అక్టోబర్ 20, 2026మంగళవారం
23దసరా తర్వాతి రోజు (Following Day Of Vijaya Dasami)అక్టోబర్ 21, 2026బుధవారం
24దీపావళి (Deepavali)నవంబర్ 8, 2026ఆదివారం
25కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (Kartika Purnima / Guru Nanak’s Jayanthi)నవంబర్ 24, 2026మంగళవారం
26క్రిస్మస్ (Christmas)డిసెంబర్ 25, 2026శుక్రవారం
27క్రిస్మస్ తర్వాతి రోజు (Following Day Of Christmas (Boxing Day))డిసెంబర్ 26, 2026శనివారం

Telangana Holidays 2026 – ఆప్షనల్ సెలవుల జాబితా

ఈ క్రింది ఆప్షనల్ సెలవుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా దరఖాస్తు చేసుకుని గరిష్టంగా 5 రోజులు వినియోగించుకోవచ్చు.

క్ర.సం.పండుగ / సందర్భంతేదీరోజు
1New Year Dayజనవరి 1, 2026గురువారం
2Birthday Of Hazrath Ali (R.A)జనవరి 3, 2026శనివారం
3Kanumuజనవరి 16, 2026శుక్రవారం
4Shab-e-merajజనవరి 17, 2026శనివారం
5Sri Panchamiజనవరి 23, 2026శుక్రవారం
6Shab-e-baratఫిబ్రవరి 4, 2026బుధవారం
7Shahadat Hzt Ali (R.A.)మార్చి 10, 2026మంగళవారం
8Jumuatul Wadaమార్చి 13, 2026శుక్రవారం
9Shab-e-qaderమార్చి 17, 2026మంగళవారం
10Mahaveer Jayanthiమార్చి 31, 2026మంగళవారం
11Tamil New Year’s Dayఏప్రిల్ 14, 2026మంగళవారం
12Basava Jayanthiఏప్రిల్ 20, 2026సోమవారం
13Buddha Purnimaమే 1, 2026శుక్రవారం
14Eid-e-ghadeerజూన్ 4, 2026గురువారం
159th Moharramజూన్ 25, 2026గురువారం
16Ratha Yathraజూలై 16, 2026గురువారం
17Arbayeenఆగస్టు 4, 2026మంగళవారం
18Parsi New Year’s Dayఆగస్టు 15, 2026శనివారం
19Varalakshmi Vrathamఆగస్టు 21, 2026శుక్రవారం
20Sravana Purnima / Rakhi Purnimaఆగస్టు 28, 2026శుక్రవారం
21Yaz Dahum Shareefసెప్టెంబర్ 23, 2026బుధవారం
22Maharnavamiఅక్టోబర్ 19, 2026సోమవారం
23Birthday Of Hzt. Syed Mohammed Juvanpuri Mahdi Ma’ud (A.S.)అక్టోబర్ 26, 2026సోమవారం
24Naraka Chaturdhiనవంబర్ 8, 2026ఆదివారం
25Christmas Eveడిసెంబర్ 24, 2026గురువారం
26Birthday Of Hazrath Aliడిసెంబర్ 26, 2026శనివారం

Telangana Holidays 2026 – ఆదివారం వచ్చిన జనరల్ సెలవులు

2026లో ఈ 5 జనరల్ సెలవులు ఆదివారం వచ్చాయి: మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), రంజాన్ తర్వాతి రోజు (మార్చి 22), బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (ఏప్రిల్ 5), సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 18), దీపావళి (నవంబర్ 8).

Telangana Holidays 2026 – నెలల వారీగా సెలవులు

నెలజనరల్ సెలవులు (తేదీ)
జనవరిభోగి (14), సంక్రాంతి (15), గణతంత్ర దినోత్సవం (26)
ఫిబ్రవరిమహాశివరాత్రి (15)
మార్చిహోలీ (3), ఉగాది (19), రంజాన్ (21), రంజాన్ తర్వాతి రోజు (22), శ్రీరామనవమి (27)
ఏప్రిల్గుడ్ ఫ్రైడే (3), బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (5), డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి (14)
మేబక్రీద్ (27)
జూన్మొహర్రం (26)
జూలై—
ఆగస్టుబోనాలు (10), స్వాతంత్ర్య దినోత్సవం (15), మిలాద్ ఉన్ నబీ (26)
సెప్టెంబర్శ్రీకృష్ణాష్టమి (4), వినాయక చవితి (14)
అక్టోబర్గాంధీ జయంతి (2), సద్దుల బతుకమ్మ (18), విజయదశమి (దసరా) (20), దసరా తర్వాతి రోజు (21)
నవంబర్దీపావళి (8), కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (24)
డిసెంబర్క్రిస్మస్ (25), క్రిస్మస్ తర్వాతి రోజు (26)

ముఖ్య గమనికలు

  • అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతి ఆదివారం, రెండో శనివారం సెలవు.
  • జనరల్ సెలవులు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలకు నేరుగా వర్తించవు – వాటికి సంబంధిత శాఖలు వేరుగా ఉత్తర్వులు ఇస్తాయి.
  • రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ తేదీలు చంద్ర దర్శనాన్ని బట్టి మారితే ప్రభుత్వం మీడియా ద్వారా ప్రకటిస్తుంది.

Telangana Holidays 2026 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

2026లో తెలంగాణలో మొత్తం ఎన్ని ప్రభుత్వ సెలవులు?

27 జనరల్ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులు (G.O.Rt.No.1715).

దసరా సెలవు 2026 ఎప్పుడు?

విజయదశమి అక్టోబర్ 20 (మంగళవారం), దసరా తర్వాతి రోజు అక్టోబర్ 21 (బుధవారం) జనరల్ సెలవులు. సద్దుల బతుకమ్మ అక్టోబర్ 18 (ఆదివారం).

దీపావళి 2026 సెలవు ఎప్పుడు?

నవంబర్ 8 (ఆదివారం).

క్రిస్మస్ సెలవులు 2026 ఎప్పుడు?

డిసెంబర్ 25 (శుక్రవారం), డిసెంబర్ 26 (శనివారం – బాక్సింగ్ డే).

అధికారిక జీవో (G.O.Rt.No.1715) PDF: TELANGANA HOLIDAYS 2026 LIST – డౌన్లోడ్

ఇవి కూడా చదవండి : Telangana Calendar 2026 | అక్టోబర్ 2026 సెలవుల జాబితా | Diwali Holidays 2026 | Dasara Holidays 2026 | Bank Holidays 2026

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →

Comments are closed.