BIKKI NEWS (AUG 04) : TGPSC DEPARTMENTAL TESTS RESPONSE SHEETS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే/జూన్ 2025 ఫలితాలు మరియు రెస్పాన్స్ షీట్స్ లను విడుదల చేసింది.
TGPSC DEPARTMENTAL TESTS RESPONSE SHEETS
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 008, 009-028, 141 పేపర్స్ ఫలితాలు విడుదల చేశారు.
అన్ని పేపర్ ల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
TGPSC DT RESPONSE SHEETS 🔗

