BIKKI NEWS (NOV. 01) : TGPSC DEPARTMENTAL TESTS HALL TICKETS LINK. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ 2025 నవంబర్ సెషన్ హాల్ టికెట్లను విడుదల చేశారు.
TGPSC DEPARTMENTAL TESTS HALL TICKETS LINK
కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నవంబర్ 8 నుండి 16 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలలో మాత్రమే నిర్వహించనున్నారు.
TGPSC DT (NOV. 2025) HALL TICKETS LINK
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
