- BIKKI NEWS : 31-01-2026
TG POLYCET 2026 EXAM ON MAY 13th. తెలంగాణ పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షను లాష్ట్రంలో పదోతరగతి మే 13 న నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
TG POLYCET 2026 EXAM ON MAY 13th
పదో తరగతి పాసైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరేందుకు పాలిసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఈ వారంలోనే పాలిసెట్ 2025 నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 1.07 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది మరిన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటం, కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈసారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
