Telangana TRANSCO Apprentice – ట్రాన్స్ కో లో అప్రెంటిస్

Telangana Transco Apprentice notification 2026

BIKKI NEWS (FEB. 22) : Telangana Transco Apprentice notification 2026. తెలంగాణ ట్రాన్స్ కో ఒక ఏడాది పాటు 250 అప్రెంటిస్ శిక్షణ ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

Telangana Transco Apprentice notification 2026.

ఖాళీలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 125
  • టెక్నికల్ అప్రెంటిస్ – 125

అర్హతలు :: అభ్యర్థులు 2023, 2024, 2025 లలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :: ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఐటీ, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి
  • టెక్నికల్ అప్రెంటిస్ :: డీఈఈ, డీఈసీఈ,‌ డీఎంఈ, డీసీఈ, డీసీఎంఎస్‌సీ వంటి డిప్లొమా విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

స్టైఫండ్ :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 17000/-
  • టెక్నికల్ అప్రెంటిస్ – 15000/-

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు.

దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 27 వరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్ : https://www.tgtransco.com/index.php/what-s-new-3
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →