BIKKI NEWS (FEB. 22) : HYDERABAD CITY POLICE INTERNSHIP NOTIFICATION. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం విద్యార్థులకు ఇంటర్న్షిప్ కార్యక్రమం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
HYDERABAD CITY POLICE INTERNSHIP NOTIFICATION.
విద్యార్థులను పోలీసింగ్ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడానికి ఈ ఇంటర్న్షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలను పోలీస్ శాఖ ప్రకటించింది.
డేటా అనాలసిస్, ప్రాజెక్ట్ రీసెర్చ్ వంటి విభాగాలలో ఇంటర్న్షిప్ కార్యక్రమాలు ఉండనున్నాయి. వీటిని పోలీస్ శాఖలోని SMIT సెల్ పర్యవేక్షిస్తుంది.
ఇంటర్న్షిప్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తారు.
25 సంవత్సరాల లోపు ఉండి, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

website
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
