BIKKI NEWS (FEB. 22) : TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 22nd 2026 – ప్రధాన వార్తలు
TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 22nd 2026
Today Telangana News
ఫిబ్రవరి 28న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు
ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం
యూరియా కొరతను ప్రభుత్వం వీలైనంత త్వరగా నివారించాలని హరీష్ రావు పేర్కొన్నారు
హైదరాబాద్ సిటీ పోలీసులు విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించడానికి ప్రకటన విడుదల చేసింది
నిషేధిత ఆస్తుల, ప్రభుత్వ ఆస్తుల జాబితాను వెబ్సైట్లో పెట్టాలని హైడ్రా కు సూచించిన హైకోర్టు
ఏడాదికి మూడు లక్షల చొప్పున ఇల్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Today Andhra Pradesh news
పోలవరం పనులు 81 శాతం పూర్తినట్లు కేంద్రీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
465 టిఎంసిలు కృష్ణాజిల్లా వాడుకున్నట్లు కృష్ణ బోర్డు లేఖ రాసిన ఏపీ
విజయవాడలో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణం
Today India news
ఢిల్లీకి ఉగ్ర దాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వికసిత భారత్ లక్ష్యానికి మేడిన్ ఇండియా చిప్ చాలా ముఖ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు
వచ్చే ఐదేళ్లలో చొరబాటుదారులను భారత్ నుండి తరిమేస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు
కేరళలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం నిర్వహించిన సర్ ప్రక్రియ తర్వాత 9 లక్షల కోట్లు తొలగింపు
AI IMPACT SUMMIT – ముగిసినై ఇంపాక్ట్ సమ్మిట్- ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటన
అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణం దాగుందని ప్రధానికి లేఖ రాసిన రోహిత్ పవార్
మార్చి 31 లోగా దేశంలో అందజేస్తామని అమిత్ షా ప్రకటించారు
ఆరోగ్యకరమైన వాతావరణం జీవించే హక్కులు భాగం అంటూ సుప్రీంకోర్టు తెలిపింది
Today International News
Donald Trump – ప్రపంచ దేశాలపై సుంకాలను 10 శాతం నుండి 15 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
థాయిలాండ్ లోని ప్రైవేట్ పార్కులో విస్తరించిన ప్రాణాంతక వైరస్ కారణంగా 70 పులులు మరణించినట్లు సమాచారం
Today Business news
Anthropic clad code security – సాఫ్ట్వేర్ కోడ్ బేసులను స్కాన్ చేసి ఫీచర్ ని ప్రకటించిన ఆంత్రోపిక్
Today Gold Rate – నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు, డాలర్ తో రూపాయి మారకం విలువ.
మైక్రోసాఫ్ట్ సంస్థ గేమింగ్ విభాగం సీఈవోగా ఆశ శర్మ నియామకం
Today Sports News
IND VS SA : నేడు భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగనుంది
ICC T20 WC – సూపర్ 8 లో భాగంగా జరగాల్సిన న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం. సిరీస్ కైవసం. ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ కైవసం
Today Educational and Job Updates
UGC FAKE UNIVERSITIES LIST 2026
TG INTER HALL TICKETS DOWNLOAD LINK – విద్యార్థుల కొరకు డౌన్లోడ్ లింక్
TG CET 2026 – నేడు తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష. హాల్ టికెట్లు ప్రీవియస్పరి పేపర్ల కోసం క్లిక్ చేయండి.
ISRO YUVIKA – విద్యార్థులకు ఉచితంగా ఇస్రో సాంకేతిక శిక్షణ
JEE MAIN 2 EDIT OPTION ఫిబ్రవరి 27 నుంచి
AP OPEN 10TH INTER HALL TICKETS విడుదల
తెలంగాణ ట్రాన్స్ కో లో 250 అప్రెంటిస్ అవకాశాలు.
Telangana Intermediate Basic learning material PDF
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

