Top current affairs in telugu february 22nd 2026 - bikki news

TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 22nd 2026

BIKKI NEWS (FEB. 22) : TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 22nd 2026- పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ కరెంట్ అఫైర్స్

TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 22nd 2026

Telangana current affairs

నారాయణపేట బంగారు ఆభరణాలకు త్వరలో భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది

ప్రతిష్టాత్మక జీనోమ్ ర్యాలీ ఎక్సలెన్స్ అవార్డును బ్రూస్ లెవిన్ కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు

Andhra Pradesh Current Affairs

విశాఖ వేదికగా అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ సదస్సు జరిగింది.

విశాఖ వేదికగా మిలన్ 2026 సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజునాథ్ సింగ్

3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 ను ప్రవేశపెట్టారు

National Current Affairs

AI IMPACT SUMMIT – ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటన

ఆరోగ్యకరమైన వాతావరణం జీవించే హక్కులు భాగం అంటూ సుప్రీంకోర్టు తెలిపింది.

బ్రెజిల్ ఇండియా తభ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 3,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

International current affairs

ప్రపంచ దేశాలపై సుంకాలను 10 శాతం నుండి 15 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

థాయిలాండ్ లోని ప్రైవేట్ పార్కులో విస్తరించిన ప్రాణాంతక వైరస్ కారణంగా 70 పులులు మరణించాయి

SCIENCE AND TECHNOLOGY CURRENT AFFAIRS

గగన్ యాన్ మిషన్ లో ముఖ్యమైన డ్రోగ్ పారాచూట్ పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు ఇస్రో ప్రకటించింది

Anthropic clad code security అనే సాఫ్ట్వేర్ కోడ్ ను స్కాన్ చేసి ఫీచర్ ని ప్రకటించిన ఆంత్రోపిక్ సంస్థ

మైక్రోసాఫ్ట్ సంస్థ గేమింగ్ విభాగం సీఈవోగా ఆశ శర్మ నియామకం

Economy current affairs

2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఫార్మా ఎగుమతుల వృద్ధి 9.4 శాతంగా నమోదు

Sports current affairs

ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు

ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ కు చెందిన ప్రమోద్ సిక్సర్ కు ఆరో సారి స్వర్ణ పతకం లభించింది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →