BIKKI NEWS (OCT. 05) : Telangana police vacancies14874 posts. తెలంగాణ పోలీస్ శాఖలో 14874 ఖాళీలు ఉన్నట్లు ఒక సమాచారం హక్కు చట్టం దరఖాస్తుకు పోలీస్ శాఖ సమాధానం ఇచ్చింది .
Telangana police vacancies14874 posts
అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 14,874 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులే ఉన్నాయి.
తాజాగా నూతన డీజీపీ శివధర్ రెడ్డి కూడా త్వరలోనే 17 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

