BIKKI NEWS : Standard GK bits in Telugu part 210. యూపీఎస్సీ , ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ జీకే బిట్స్.
Standard GK bits in Telugu part 210
1) భారతదేశంలో మనం మొట్టమొదట సూర్యోదయాన్ని ఎక్కడ చూస్తాం.?
జ : అరుణాచల్ ప్రదేశ్ లోని డాంగ్ ప్రాంతంలో
2) ఎరువుగా వాడబడే అమోనియం మిశ్రమం ఏది?
జ : అమోనియం ఫాస్పేట్
3) భారత జాతీయ కాంగ్రెస్ కు గాంధీజీ ఎన్నిమార్లు అధ్యక్షునిగా ఉన్నారు.?
జ : ఒక్కసారి మాత్రమే
4) బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపకులు ఎవరు?
జ : సర్ విలియం జోన్స్
5) బుద్ధ చరితం గ్రంధకర్త ఎవరు?
జ : అశ్వ ఘోసుడు
6) న్యూట్రాన్ లతో పేల్చివేస్తే ఉత్పత్తి అయ్యే అణ ఇంధనం ఏది?
జ : యురేనియం – 233
7) రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు.?
జ : జర్మనీ
8) కృత్రిమ పట్టు అని దేనికి పేరు.?
జ : రేయాన్
9) హెపటైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది.?
జ : కాలేయము
10) నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు?
జ : నార్మన్ బోర్లాగ్
11) కుంకుమపువ్వు చెట్టు యొక్క ఏ భాగం నుండి కుంకుమ పువ్వును సేకరించెదరు.?
జ : కీలాగ్రము
12) సిమెంట్ నీళ్లు తగలడంతో గట్టిపడే ప్రక్రియలో ఉన్న సూత్రము ఏమిటి.?
జ : జల సంకలన చర్య మరియు జల విశ్లేషణ చర్య
13) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?
జ : రాష్ట్ర ప్రభుత్వము
14) వృద్ధత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏమిటి?
జ : జెరంటాలజీ
Standard GK bits in Telugu part 210
15) మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత.?
జ : 639
16) పిల్లలలో ఉండే పాల దంతాల సంఖ్య ఎంత.?
జ : 20
17) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా మైనారిటీ వర్గాలు విద్యాసంస్థలను ప్రారంభించుకోవచ్చు.?
జ : ఆర్టికల్ 30
18) హనుమకొండలో 1,000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
జ : మొదటి ప్రతాపరుద్రుడు
19) మహాత్మా గాంధీ హత్య కేసులో నాదూరం గాడ్సే తో పాటు ఉరి తీయబడిన మరొక వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ అప్డే
20) బాలల హక్కులు అభివృద్ధి కోసం పనిచేసే ఐరాసా యొక్క సంస్థ ఏది?
జ : యూనిసెఫ్
21) భారత రాజ్యాంగం నందు ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఏర్పాటు చేయబడినవి.?
జ : 3 రకాలు
22) న్యూక్లియర్ రియాక్టర్ లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏది?
జ :భారజలము
23) ఏ విటమిన్ కు క్యాన్సర్ నివారించే లక్షణం ఉన్నది.?
జ : విటమిన్ K మరియు E
24) పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరుంటారు.?
జ : విపక్ష నాయకుడు
25) శిశువు లింగాన్ని నిర్ధారించేది ఏది?
జ : తండ్రి క్రోమోజోమ్
26) ఆహార పదార్ధాలు నిల్వ ఉంచడానికి ఉపయోగపడే రసాయనం ఏది?
జ : సోడియం బెంజోయోట్
27) తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఎవరు.?
జ : వివి గిరి
28) భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం ఏది ?
జ : 1885
29) తొలి మహిళ అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు.?
జ : అనౌసియా అన్సారి
30) శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి.?
జ: శాస్త్ర సాంకేతిక రంగం

