Standard GK bits in Telugu part 209 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 209

BIKKI NEWS : Standard GK bits in Telugu part 209. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 209

1) రాష్ట్ర గవర్నర్ ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ : రాష్ట్రపతి

2) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి ఆ పోలీస్ అకాడమీ ఉన్న నగరము ఏది?
జ : హైదరాబాద్

3) రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షత వహించినది ఎవరు.?
జ : డాక్టర్ రాజేంద్రప్రసాద్

4) ఆక్టోపస్ అనే జీవి ఒక
జ : మొలస్కా

5) తెలంగాణలో ఆసరా ఫించన్లు ఇవ్వడానికి వయోపరిమితి ఎంత.?
జ : 57 సంవత్సరాలు నిండాలి.

6) తెలంగాణలో లాండ్రీ, సెలూన్ లకు ఎన్ని యూనిట్ ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తున్నారు.?
జ : 250 యూనిట్స్

7) హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఎంత శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కోంది.?
జ : 7.7%

8) డిల్లీ సుల్తాన్ రజియా సుల్తానా ఎవరి కూతురు.?
జ : ఇల్‌టుట్‌మిష్

9) అమిబా జీవిలో ఉండే కణాల సంఖ్య ఎంత.?
జ : ఒకటి

10) ప్రిజ్ లలో శీతలీకరణ కోసం ఉపయోగించే గ్యాస్ ఏమిటి.?
జ : ప్రియాన్స్

11) గుప్తుల కాలం నాటి అధికారిక భాష ఏమిటి.?
జ : సంస్కృతం

12) తుప్పు పట్టుట వలన ఇనుము బరువు.?
జ : పెరుగుతుంది.

13) గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆర్యభట్ట

14) మానవునిలోని ఏ అవయవంలో యూరియా తయారవుతుంది.?
జ : లివర్ (కాలేయం)

15) ఉప్పునీటిలో పెరిగే మొక్కలను ఏమని అంటారు.?
జ : హలోఫైట్స్

Standard GK bits in Telugu part 209

16) మానవుని లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత.?
జ : 5 మిలియన్స్

17) భారత్ లో ‘స్పేస్ కమీషన్’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : జూన్ – 1972

18) ఓరాంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ :అస్సాం

19) పసుపు కొమ్ము పశువు మొక్కలోని ఏ భాగం నుండి.?
జ : కాండం

20) డయాబెటిస్ కి వాడే ఇన్సులిన్ కనిపెట్టినది ఎవరు.?
జ : ఎఫ్.జీ. వాటింగ్

21) రెబీస్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు.?
జ : లూయీ పాశ్చర్

22) టామాటో లకు ఎరుపు రంగు ఎందుకు వస్తుంది.?
జ : క్లోరోప్లాస్ట్ వలన

23) రేడియో తరంగాలు ఏ ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి.?
జ : అయనో ఆవరణం

24) న్యూటన్ మొదటి నియమాన్ని ఎమని పిలుస్తారు.?
జ : లా ఆఫ్ ఇనర్సియా

25) జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 04

26) దాస్ కాపిటల్ గ్రంధ రచయిత ఎవరు.?
జ : కారల్ మార్క్స్

27) సార్క్ కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : ఖాట్మాండ్

28) చర్మానికి రంగునిచ్చే రసాయనం ఏది.?
జ : మెలానిన్

29) కోబాల్ట్ – 60 అనే ఐసోటోప్ ఏ వ్యాధి చికిత్సకు వాడుతారు.?
జ : క్యాన్సర్

30) సినిమా ప్రొజెక్టర్ లో ఏ కటకాన్ని వాడుతారు.?
జ : కుంభాకార కటకం

    Google News@WHATSAPP
    @TELEGRAM@FACEBOOK

    తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

    WhatsApp ChannelTelegram Channel
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

    View all posts by Saheb Shaik →