BIKKI NEWS : Standard GK bits in Telugu part 207 – జీకే బిట్స్
Standard GK bits in Telugu part 207
1) మొదట కృత్రిమంగా తయారుచేసిన సేంద్రీయ సమ్మేళనం ఏది.?
జ : యూరియా
2) కార్బోరండం ఏ మూలకం యొక్క సమ్మేళనము.?
జ : సిలికాన్
3) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్
4) హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడతారు.?
జ : మాంగనీస్ స్టీల్
5) భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : అట్లీ
6) దేశబంధు’ అని ఎవరికి బిరుదు.?
జ : సీఆర్ దాస్
7) మొహమ్మద్ ఘోరిని ఓడించిన హిందూ రాజు ఎవరు.?
జ : పృద్వీ రాజ్
8) అఖిల్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బొంబాయి
9) ప్రచ్చన్న నిరుద్యోగము అనగానేమి?
జ : కొంతమంది పూర్తి చేయగల పనిని ఎక్కువమంది చేయడం
10) ఎవరిని ‘శాఖ్యముని’ అని కూడా పిలుస్తారు.?
జ : గౌతమ బుద్ధుడు
11) సీతార్” ను ఆవిష్కరించినది ఎవరు.?
జ : అమీర్ ఖుస్రో
12) దేశంలో మొదటి బయోస్ఫియర్ రిజర్వు ఏది?
జ : నీలగిరి
13) భారతదేశపు భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిలోమీటర్లు
14) నేషనల్ బొటానికల్ రీసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : లక్నో
15) ప్రపంచంలో అత్యధిక జీవజాతులు గల వర్గం ఏది?
జ : అర్ద్రోపొడా
Standard GK bits in Telugu part 207
16) లుకేమియా వ్యాధి మానవునిలో ఏ అవయవానికి వస్తుంది.?
జ : రక్తము
17) మద్యం సేవించడం వలన అందత్వం కలగడానికి కారణమైన రసాయనము ఏమిటి?
జ : మిథైల్ ఆల్కహాల్
18) టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో ఏ భాగమునకు వచ్చును.?
జ : చిన్నప్రేగు
19) గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా మార్చే హార్మోన్ ఏది.?
జ : ఇన్సులిన్
20) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన పోరాటం పేరు ఏమిటి.?
జ : క్విట్ ఇండియా ఉద్యమం
21) భారతదేశంలో ఆంగ్లభాష మాధ్యమాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టారు .?
జ : 1835
22) చంద్రగుప్త మౌర్యుని వద్దకు మొగస్థనీస్ అనే రాయబారిని పంపిన గ్రీకు చక్రవర్తి ఎవరు?
జ: సెల్యుకస్ నికేటర్
23) సింధు నాగరికత ప్రజలకు పరిచయంలోని లోహం ఏది.?
జ : ఇనుము
24) ఉపనిషత్తులు ఏ అంశాన్ని వివరిస్తాయి.?
జ : తత్వశాస్త్రము
25) హైదరాబాదులోని మక్కా మసీద్ ఏ మొగల్ రాజు చే పూర్తి చేయబడింది.?
జ : ఔరంగజేబు
26) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏరోజు ప్రారంభించారు.?
జ : మార్చి – 12 – 2015
27) దాశరధి రంగాచార్య రచించిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.?
జ : చిల్లర దేవుళ్ళు
28) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : ఆపరేషన్ స్మైల్
29) సహజ రబ్బరు యొక్క మోనోమర్ ఏమిటి.?
జ : ఐసోప్రీన్
30) బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం.?
జ : 1905

