Standard GK bits in Telugu part 204 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 204

BIKKI NEWS : Standard GK bits in Telugu part 204 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 204

1) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు.?
జ : బచేంద్రిఫాల్

2) ప్రపంచంలో అతి పొడవైన ఆనకట్ట ఏది.?
జ : హిరాకుడ్

3) 1932 లో ‘పూనా ఒప్పందం’ ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : గాంధీ – అంబేద్కర్

4) సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మొదటి భారత రాజు ఎవరు.?
జ : నిజాం రాజు

5) ఢిల్లీలోని పీవీ నరసింహారావు సమాధికి ఏమని పేరు.?
జ : జ్ఞానభూమి

6) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు ఉన్న మరొక పేరు ఏమిటి.?
జ : ట్రైన్ 18

7) సున్నం ఏ వాయువుతో చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది.?
జ : క్లోరిన్ వాయువు

8) మానవుడి తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏది.?
జ : డాల్ఫిన్

9) ఎర్రకోట లోని మోతీ మసీద్ ఎవరు నిర్మించారు.?
జ : ఔరంగజేబు

10) పరిశోధకులు కనుగోన్న ఎనిమిదో ఖండం పేరు ఏమిటి.?
జ : గ్రేటర్ అడ్రియా

11) వారాణాసి పాత పేరు ఏమిటి.?
జ :బెనరాస్

12) ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణహీనం అవుతాయి. ఈ వ్యాధి పేరు ఏమిటి.?
జ : సికెల్‌సెల్ ఎనీమియా

13) మల్లేల తీర్ధం జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది..?
జ : తెలంగాణ

14) హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి.?
జ : మట్టి లేకుండా మొక్కల పెంపకం

15) ద్రవరూప ఫెర్టిలైజర్స్ ను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు పిచికారీ చేయడాన్ని ఏమంటారు.?
జ : ఫెర్టిగేషన్

Standard GK bits in Telugu part 204

16) జన్యు సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన ‘గోల్డెన్ రైస్’ లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది.?
జ : విటమిన్ – A

17) హెపటైటిస్ – A దేని ద్వారా వ్యాపిస్తుంది.?
జ : ఆహారము మరియు నీరు

18) భారత తయారీ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడిన మొదటి శాటిలైట్ ఏది?
జ: రోహిణి

19) మోనోజైట్ అనేది ఏ లోహం యొక్క ఖనిజము.?
జ : థోరియం

20) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)ల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి.?
జ : వ్యవసాయ కూలీలకు రుణం అందించడం

21) నిర్మల్ ఫర్నిచర్ ఏ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI TAG) గుర్తింపును పొందింది.?
జ : 2012

22) దూద్ సాగర్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గోవా

23) డుడూమ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా

24) చతిస్‌ఘడ్ రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణ జిల్లాలు ఏవి.?
జ : జయశంకర్ భూపాలపల్లి, ములుగు,.భద్రాద్రి కొత్తగూడెం

25) సున్నపురాయి నిక్షేపాలు తెలంగాణలోని ఏ జిల్లాలో విరివిగా ఉన్నాయి.?
జ : నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల

26) తెలంగాణలో పురాతన సాగునీటి ప్రాజెక్ట్ ఏది.?
జ : నిజాం సాగర్

27) 2021లో ఏ వాతావరణ విపత్తుల వలన ఎక్కువ మరణాలు సంభవించాయి.?
జ : పిడుగుపాటు మరియు మెరుపుల వలన

28) శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది.?
జ : కోటిలింగాల

29) కుతుబ్ షాహీ వంశం యొక్క చివరి రాజు ఎవరు.?
జ : అబ్దుల్ హసన్ తానిషా

30) కేంద్ర కొబ్బరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?జ : కాసర్ గడ్ (కేరళ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →