BIKKI NEWS : Daily GK bits in Telugu part 202 – జీకే బిట్స్ .
Daily GK bits in Telugu part 202
1) భారతదేశంలో “శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని” ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1993
2) జాతీయ శాస్త్రీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు.?
జ : 1958
3) π విలువ ను కనుగొన్న భారత శాస్త్రవేత్త ఎవరు.?
జ : ఆర్యభట్ట
4) పరమాణు నిర్మాణం గురించి వివరించిన ప్రాచీన భారత శాస్త్రవేత్త ఎవరు.?
జ : కనడ్
5) నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : కర్నాల్ (హర్యానా)
6) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్ (తెలంగాణ)
7) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధంగా దేశంలో ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి.?
జ : 19
8) స్వతంత్రం వచ్చిన 1947వ సంవత్సరంలో దేశ అక్షరాస్యత శాతం ఎంత.?
జ : 12 శాతం
9) ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు ఏ రోజున చేరుకుంది.?
జ : నవంబర్ – 15 – 2022
10) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత.?
జ : 382
11) యాంటీబయోటిక్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : వాక్స్ మెన్
12) ప్లేగు వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా ఏది.?
జ : పాస్టురెల్లా పెస్టిస్
13) EXIM బ్యాంకు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1982
14) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1956
15) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది?
జ : ఐక్యరాజ్యసమితి
16) ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు ఎన్ని.?
జ : ఆరు
17) గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : అమస్టర్ డాం
Daily GK bits in Telugu part 202
18) తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె ఎన్ని రోజులపాటు జరిగింది.?
జ : 42 రోజులు
19) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని చంద్రమండలం మీదకు పంపిన దేశం ఏది.?
జ : అమెరికా
20) దేశంలో అతి పురాతన నది ఏది.?
జ : గోదావరి
21) పశ్చిమ వైపు ప్రవహించే నదులలో అతి పెద్దది ఏది?
జ : నర్మదా నది
22) నైరుతి రుతుపవనాలు ఏ సముద్రం నుంచి పుడతాయి.?
జ : హిందూ మహాసముద్రం
23) థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది.?
జ : లూని నది
24) కర్కట రేఖ మనదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది.?
జ : ఎనిమిది రాష్ట్రాల గుండా
25):ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 10
26) అస్పృశ్యత నిషేధం అనేది ఈ హక్కులో భాగం.?
జ : సమానత్వపు హక్కు
27) మొదటి కర్మగారాల చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1881
28) రైలు ఇంజన్ ను కనుగొన్నది ఎవరు?
జ : జార్జ్ సిఫిన్ సన్
29) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించే ప్రామాణికం ఏమిటి?
జ : తలసరి ఆదాయం
30) బుర్రకథ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : షేక్ నాజర్

